ETV Bharat / city

కొత్త సంవత్సర వేళ... శిల్పారామం కళకళ - hyderabad latest news

కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్​లోని శిల్పారామం సందర్శకులతో కళకళలాడింది. సందర్శకులు పిల్లాపాపలతో ఉత్సాహంగా గడిపారు.

heavy flow to hyderabad shilparamam
heavy flow to hyderabad shilparamam
author img

By

Published : Jan 1, 2021, 10:15 PM IST

కొత్త సంవత్సర వేళ... శిల్పారామం కళకళ

హైదరాబాద్​ మాదాపూర్​లోని శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడింది. కొత్త సంవత్సరం వేళ... పిల్లాపాపాలతో కలిసి కుటుంబసభ్యులు శిల్పారామంలో ఉత్సాహంగా గడిపారు. సందర్శకులు అధిక సంఖ్యలో తరలిరావటం సందడి వాతారవణం కనిపించంది.

షాపింగ్ చేస్తూ మహిళలు ఆనందించారు. బోటింగ్, బ్యాటరీ కార్ రైడింగ్​లతో చిన్నారులు ఉత్సాహంగా గడిపారు. ఎడ్ల బండి మీద సవారి చేస్తూ... నగరవాసులు సందడి చేశారు. పూల మొక్కల దగ్గర, గార్డెన్ ఏరియాలో, ఫౌంటైన్​ల దగ్గర సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.

ఇదీ చూడండి: 2020లో మద్యం అమ్మకాల ఆల్​టైమ్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.