ETV Bharat / city

కరోనా పరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్​ - goshamahal news

గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ కరోనా పరీక్షలు చేపించుకున్నారు. ఈ నెల 7 నుంచి జరుగనున్న వర్షాకాల సమావేశాలకు వెళ్లాలంటే... కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్​ ఆదేశించారు. ఈ మేరకు రాజాసింగ్ కొవిడ్​ పరీక్షలు చేయించుకున్నారు.

goshamahal raja sing gave covid test
goshamahal raja sing gave covid test
author img

By

Published : Sep 5, 2020, 7:56 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.