జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను భాజపా విడుదల చేసింది. ఈ జాబితాలో 34 మందిని ఎంపిక చేశారు. ఇప్పటికి 73 మందిని ప్రకటించిన కమలనాథులు... ఇవాళ మిగతా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
- మోహదీపట్నం- గోపాలకృష్ణ
- ఆసిఫ్‌నగర్- చెన్నబత్తిని లావణ్య
- విజయనగర్‌కాలనీ- దుర్గా అశ్వని
- అహ్మద్‌నగర్- రాధాబాయి
- రెడ్‌హిల్స్- సీమాసింగ్
- మల్లేపల్లి- కొల్లూరు ఉషాశ్రీ
- హిమాయత్‌నగర్- లక్ష్మీగౌడ్
- కాచిగూడ- ఉమారాణి రమేష్‌యాదవ్
- నల్లకుంట- వై.అమృత
- గోల్నాక- కత్తుల సరిత
- అంబర్‌పేట- ఎ. యశ్వంత్
- బాగ్ అంబర్‌పేట- పద్మా వెంకట్‌రెడ్డి
- వెంకటేశ్వర కాలనీ- ఉమా చంద్రశేఖరరావు
- సోమాజిగూడ- చిట్టెబోయిన దుర్గా విజయ యాదవ్
- రహమత్‌నగర్- కొలన్ వెంకటేష్
- బోరబండ– శ్రీనివాస్‌గౌడ్
- అడిక్‌మెట్- సి.సునీత ప్రకాష్‌గౌడ్
- ముషీరాబాద్- సుప్రియ గౌడ్
- రాంనగర్- కుంతూరు రవిచారి
- గాంధీనగర్- పావని వినయ్‌కుమార్
- కవాడీగూడ- జి.రచనాశ్రీ
- అమీర్‌పేట- కేతినేని సరళ
- సనత్‌నగర్- కంజర్ల అన్నపూర్ణ యాదవ్
- అడ్డగుట్ట- ఎం.అశ్వని
- తార్నాక - బండ జయసుధ
- మెట్టుగూడ- ఉడుత శారద మల్లేష్
- రాంగోపాల్‌పేట- చీర సుచిత్ర
- బేగంపేట- రాజ్యలక్ష్మి రాజగోపాల్
- మోండామార్కెట్- కొంతం దీపిక
- గడ్డిఅన్నారం- బద్దం ప్రేమ్ మహేష్ రెడ్డి
- బంజారాహిల్స్- బద్దం మహిపాల్‌రెడ్డి
- జూబ్లీహిల్స్- వెల్దండి వెంకటేష్
- ఖైరతాబాద్-వీణామాధురి
- యూసుఫ్‌గూడ-కుంజల గంగరాజు
ఇదీ చూడండి: పది మందితో భాజపా స్టార్ క్యాంపెయినర్ జాబితా