హైదరాబాద్ అంబర్పేట పరిధిలోని బెస్తగూండ్ల చైతన్య సమితి తరఫున భోజనం పంపిణీ చేశారు. సుమారు రెండు వందల మంది అన్నార్తులకు సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ ఆహారం, తాగునీరు అందించారు. నిత్యవసర సరకుల దుకాణాలకు ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలని.. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. లాక్డౌన్ వేళ పేదలను ఆదుకోవాలని గంగపుత్ర సంఘాలను కోరారు.
బెస్తగూండ్ల చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - బెస్తగూండ్ల చైతన్య సమితి కార్యక్రమాలు
హైదరాబాద్ అంబర్పేటలో బెస్త గూండ్ల చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు.

బెస్తగూండ్ల చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ