హైదరాబాద్ బడంగ్‌పేటలో నగరపాలక ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద నామినేషన్ల సందడి మొదలైంది. మొత్తం కార్పొరేషన్ పరిధిలో 32 వార్డులు ఉండగా.. అందుకు నామినేషన్లు దాఖలు చేయడానికి అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నియమించారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన