ETV Bharat / city

రాజధాని తరలింపుపై హైకోర్టులో రైతు పిటిషన్​

ఆంధ్రప్రదేశ్​ రాజధాని తరలింపుపై రామారావు అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా చూడాలని కోరారు. కేసు విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.

farmer-petition-on-capital-in-high-court
రాజధాని తరలింపుపై హైకోర్టులో రైతు పిటిషన్​
author img

By

Published : Dec 19, 2019, 2:35 PM IST

రాజధాని తరలింపుపై హైకోర్టులో రైతు పిటిషన్​

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై రామారావు అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించాలని రైతు రామారావు ధర్మాసనాన్ని కోరారు. కేసు విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది. జి.ఎన్‌.రావు కమిటీ జీవోను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు. ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి... ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

Intro:ap_knl_24_81_manthi_mlas_sanmaanam_ab_AP10132
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తామని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు ఆదివారం ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో మంత్రి ఇ తమ ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Body:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన ఆరు నెలల లోపే ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తూ ప్రజల్లో గట్టి నమ్మకాన్ని పొందుతున్నారని మంత్రి జయరామ్ ఆదోని మంత్రాలయం పత్తికొండ ఎమ్మెల్యే లు సాయి ప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డి శ్రీదేవి అన్నారు. అంతకుముందు గ్రామంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.

Conclusion:చంద్రబాబు నాయుడిని ప్రజలెవరూ నమ్మడం లేదని ఆయన ఉనికిని కాపాడుకునేందుకే దొంగ దీక్షలు చేస్తున్నారని వారు విమర్శించారు.
9000662029
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.