ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్ @3PM
author img

By

Published : Nov 8, 2020, 3:00 PM IST

1. లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్​

1916 తర్వాత ఈ ఏడాదే భారీ వర్షాలు కురిశాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. మానవ తప్పిదాల వల్లనే ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం సీఎం రూ.550 కోట్లు కేటాయించారని.. బాధితులకు రూ.10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మూడు రోజులు సెలవు

మిర్యాలగూడ మిల్లర్లు... మరో రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కొన్న ధాన్యాన్ని సర్దుబాటు చేసే క్రమంలో... ఈ నెల 9, 10 తేదీల్లో సరకు తీసుకురావొద్దని రైతులకు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. చర్చల్లోనూ పురోగతి శూన్యం!

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిపిన ఎనిమిదో విడత చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇరు దేశాల మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలపై నిర్మాణాత్మకంగా,లోతుగా సమాలోచనలు చేసినట్లు తాజాగా స్పష్టం చేసింది భారత సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అమానవీయంగా ప్రవర్తించిన యజమాని

బెంగళూరు నేలమంగళలో అమానవీయ ఘటన జరిగింది. చేసిన పనికి జీతం అడిగితే వికృత చర్యలకు పాల్పడ్డాడు ఓ యజమాని. వంట చేసి వ్యక్తిని సిగరెట్​తో కాల్చి, మూత్రం తాగేలా చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బైడెన్ సాఫీగా సాగేనా?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ కరోనా కట్టడి లక్ష్యంగానే తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 5 లక్షల మందికి అమెరికా పౌరసత్వం!

అగ్రరాజ్యం అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్.. అధికారిక బాధ్యతలు చేపట్టాక 5లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 మిలియన్ల మంది వలసదారులకు అమెరికా పౌరులుగా జీవించే అవకాశం కల్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్​ తొలి సంతకం దేనిపై?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ట్రంప్​పై విజయదుందుబి మోగించారు. సర్వేల అంచనాలు నిజం చేస్తూ తొలిసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఓ ఆటగాడిగా చెబుతున్నా: దాదా

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు అదరగొడుతందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. కోహ్లీ నాయకత్వ లక్షణాలు, బౌలింగ్​ విభాగం ఈ పర్యటనలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'అయినా మేమే గెలుస్తాం'

క్వాలిఫయర్ రెండో మ్యాచ్​కు సిద్ధమైన దిల్లీ ఆల్​రౌండర్ స్టోయినిస్.. ఇందులో తమ జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు. ట్రోఫీ సాధించాలన్న లక్ష్యమే తనకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. నాన్న కాపాడుకోలేకపోయాను: రాయ్​లక్ష్మీ

అనారోగ్య కారణాలతో మృతిచెందిన తన తండ్రికి బరువెక్కిన హృదయంతో భావోద్వేగపూరితమైన ట్వీట్​ చేశారు నటి రాయ్​ లక్ష్మీ. తండ్రితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.