చైనా-భారత్ వివాదం : ఈటీవీ భారత్ ముఖ్య కథనాలివే.. - సరిహద్దు వివాదంపై ఈటీవీ భారత్ కథనాలు
గాల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో అధిక ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే. అసలెందుకీ వివాదం? ఎప్పుడు మెుదలైంది? రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతికి సంబంధించిన ఈటీవీ భారత్ కథనాల కోసం లింక్ క్లిక్ చేయండి.
చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు
సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!
బండరాళ్లే భారత్-చైనా సరిహద్దు: కల్నల్ చంద్రశేఖర్
ఉద్రిక్తతలు తగ్గించేందుకు రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు
భారత్ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతాలివే
ఘర్షణ కొత్తేం కాదు- కానీ ఈసారి మరింత దూకుడుగా
భారత్- చైనా బలాబలాల్లో ఎవరిది పైచేయి?
నెత్తురోడిన గాల్వన్ లోయ.. ఇరువైపులా భారీ ప్రాణనష్టం!
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి
విషాదం: కర్నల్‌స్థాయి తెలుగు అధికారి చనిపోవడం ప్రథమం
ఆ పోరులో.. ఈ ఊరిలో ఎగిరింది నీ బావుటా...