ETV Bharat / city

అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు - అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు

నగరంలో శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా ముగిసాయి. తొమ్మిది రాత్రులు పూజలందుకున్న అమ్మవారిని నగరవాసులు 'మళ్లీ రా దుర్గమ్మ' అంటూ గంగమ్మ ఒడిలోకి సాగనంపారు.

అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు
author img

By

Published : Oct 9, 2019, 3:59 AM IST

Updated : Oct 9, 2019, 6:59 AM IST

శరన్నవరాత్రుల ముగింపుతో దసరా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారు సెలవంటూ నదిబాట పట్టారు. హైదరాబాద్ హుస్సేన్​సాగర్ వద్ద దుర్గా దేవీ ప్రతిమల నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరవాసులు ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకొని ఆడి పాడారు. 'జై దుర్గా భవాని' అంటూ నినాదాలు చేస్తూ మళ్లీ రా దుర్గమ్మ అంటూ అమ్మను గంగమ్మ ఒడిలోకి సాగనంపారు.

అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు

ఇవీ చూడండి: ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ ఆయుధ పూజ

TG_HYD_03_09_DURGA_DEV_NIMAJJAN_AV_TS10014 con : sri ram yadav camera : sridhar ( ) శరన్నవరాత్రుల ముగింపుతో దసరా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారు సెలవంటూ నదిబాట పట్టారు. హైదరాబాద్ హుస్సేనే సాగర్ దుర్గా దేవీ ప్రతిమల నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరవాసులు ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకొని ఆడి పాడారు. జై దుర్గా భవాని అంటూ నినాదాలు చేస్తూ మళ్లీ రా దుర్గమ్మ అంటూ అమ్మను నదిలోకి సాగనంపారు. SPOT
Last Updated : Oct 9, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.