'కరోనా అనేది రెండు వారాల జబ్బు మాత్రమే...' - anti bodies in corona patient
కరోనా మహమ్మారి ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రాణభయంతో ప్రజలు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వైరస్ నుంచి కొలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నా..... కోలుకున్న వారి శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కరోనా అనేది రెండు వారాల జబ్బు మాత్రమే... అందరూ ధైర్యంగా ఉండండి అంటున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
'కరోనా అనేది రెండు వారాల జబ్బు మాత్రమే...'