జిల్లాల్లోని టీచింగ్ ఆస్పత్రుల్లో ఐసీయూ, ఐసోలేషన్ సౌకర్యాలు కల్పించామని వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. అన్ని ప్రధానమైన ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో ఆక్సిజన్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్న రమేశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'అనుమానం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి' - director of medical education doctor ramesh reddy latest news
కరోనా లక్షణాలు ఉన్నట్లు ఎలాంటి అనుమానాలు ఉన్నా... వెంటనే ఆస్పత్రులకు వెళ్లాలని డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

'అనుమానం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి'