ETV Bharat / city

'హై-డోస్​ డ్రగ్స్​తో సెకన్లలో చనిపోయే ప్రమాదముంది' - drugs usages in telangana

death Due to Drugs: కుటుంబ నేపథ్యం కారణంగా కొందరు డ్రగ్స్​కు అలవాటు పడుతున్నారని డీ ఎడిక్షన్​ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మత్తు పదార్థాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యగా మారిందన్నారు. మోతాదుకు మించి డ్రగ్స్​ తీసుకుంటే సెకన్లలో మరణించే ప్రమాదముందని హెచ్చరించారు.

doctor jayaram reddy
doctor jayaram reddy
author img

By

Published : Apr 1, 2022, 7:16 AM IST

Updated : Apr 1, 2022, 7:40 AM IST

హైడోస్​ డ్రగ్స్​తో సెకన్లలో చనిపోయే ప్రమాదం ఉంది: డాక్టర్​ జయరాం రెడ్డి

death Due to Drugs: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని తొలి దశలో గుర్తిస్తేనే వారితో మాన్పించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మత్తు పదార్థాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ కట్టడికి పోలీసులు ఎన్నిచర్యలు చేపడుతున్నా.. మత్తు వ్యసనానికి యువత అలవాటుపడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని సూచిస్తున్న డీ ఎడిక్షన్‌ నిపుణుడు డాక్టర్‌ జయరాం రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇవీచూడండి:

Last Updated : Apr 1, 2022, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.