ETV Bharat / city

కరోడ్‌పతి మీరే... రూ.35 లక్షలు మీకే! - md anwar

సైబర్ మోసం.. నిత్యం ఎన్నో వింటున్నాం. చదువుతున్నాం. జాగ్రత్తలు తప్పనిసరినే హెచ్చరికలూ చూస్తున్నాం. కానీ మోసగాళ్ల వల వేగం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ తమ నైజాన్ని మార్చి మోసగిస్తూనే ఉన్నారు. పాతబస్తీలో ఇటువంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది.

cyber crime in hyderabad
cyber crime in hyderabad
author img

By

Published : Jan 10, 2020, 9:19 AM IST

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో రూ.35 లక్షలు గెలుచుకున్నారంటూ పాతబస్తీలోని బండ్లగూడకు చెందిన ఎండీ అన్వర్‌ను సైబర్‌ నేరస్థులు మోసం చేశారు. తొలుత రూ.16,500 కడితే, వారం వ్యవధిలో రూ.35 లక్షల నగదు బ్యాంకు ఖాతాలో వేస్తామంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మి విడతల వారీగా రూ.6.94 లక్షలు నిందితుల ఖాతాల్లో జమ చేశాడు. తర్వాత ఫోన్‌ కలవకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Bhubaneswar (Odisha), Jan 10 (ANI): Tapaswini Das, a visually-impaired girl from Bhubaneswar, has cleared Odisha Public Service Commission (OPSC) 2018 examinations. Beating all odds, she secured 161st rank. "I don't see this as a success, I see this as my victory. I consider this my first step in the path to success," said Tapaswini.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.