రాష్ట్రంలో కొత్తగా 1,006 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో పరిధిలోనే 141 మందికి వైరస్ సోకింది. కొవిడ్ బారినపడి మరో 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇవాళ 87,854 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా నుంచి కోలుకొని మరో 1,798 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 17,765 కరోనా క్రియాశీల కేసులున్నాయి.
ఇవీచూడండి: KTR:హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుచేయండి: కేటీఆర్