ETV Bharat / city

వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌ - విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ

cm kcr said The vcs recruitment process should be speed in telangana
వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్‌
author img

By

Published : Aug 26, 2020, 9:31 PM IST

Updated : Aug 26, 2020, 11:06 PM IST

21:30 August 26

వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని తెలిపారు. వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని అన్నారు. 

కరోనా కారణంగా నియామకాల్లో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. వీసీల నియామక ప్రక్రియను సీఎస్ స్వయంగా పర్యవేక్షించాలని కేసీఆర్​ సూచించారు.

ఇదీ చూడండి : త్వరలోనే యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్​!

Last Updated : Aug 26, 2020, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.