ETV Bharat / city

CJI NV RAMANA AP TOUR : మాతృభూమి మట్టివాసన సుగంధాన్ని ఆస్వాదిస్తున్నా: సీజేఐ - గరికపాడు వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం

CJI AP Tour
CJI AP Tour
author img

By

Published : Dec 24, 2021, 12:11 PM IST

Updated : Dec 24, 2021, 2:10 PM IST

14:08 December 24

అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల ఐకమత్యమే మందు: సీజేఐ

తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలి: సీజేఐ

తెలుగువారి గొప్పదనం గురించి దిల్లీలో అనేకమంది చెబుతారు: సీజేఐ

తమ రాష్ట్రాల్లోని ప్రముఖ కట్టడాలను తెలుగువాళ్లే నిర్మించారని చెబుతారు: సీజేఐ

మీ అందరి అభిమానం, ఆశీస్సులతోనే ఈ స్థానంలో ఉన్నా: సీజేఐ

తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం మరింత పెంచాలని విజ్ఞప్తి: సీజేఐ

మాతృభూమి మట్టివాసన సుగంధాన్ని ఆస్వాదిస్తున్నా: సీజేఐ

13:59 December 24

  • జన్మభూమి, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేం: సీజేఐ

పొన్నవరం గ్రామంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది: సీజేఐ

నా ఉన్నతికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉంది: సీజేఐ

చిన్నప్పుడు ఉపాధ్యాయులు నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు: సీజేఐ

పొన్నవరం, కంచికచర్లలో నా ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది: సీజేఐ

1967లోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం.. పొన్నవరం: సీజేఐ

13:53 December 24

సీజేఐ దంపతులకు పొన్నవరం గ్రామస్థుల ఆత్మీయ సన్మానం

సీజేఐ సన్మానసభకు హాజరైన పలువురు ఏపీ మంత్రులు

సీజేఐ హోదాలో తొలిసారి స్వగ్రామం వెళ్లిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

పొన్నవరంలో సీజేఐకి ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు

13:40 December 24

పొన్నవరంలో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న సీజేఐ

సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న మంత్రులు, అధికారులు

12:30 December 24

  • సీజేఐ హోదాలో తొలిసారి స్వగ్రామానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సీజేఐకి ఘనస్వాగతం పలికిన పొన్నవరం గ్రామస్థులు

ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లిన పొన్నవరం గ్రామస్థులు

దారిపొడవునా పూలతో స్వాగతం పలికిన గ్రామస్థులు

శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీజేఐ దంపతులు

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణను సన్మానించనున్న పొన్నవరం గ్రామస్థులు

స్వగ్రామం పొన్నవరంలో 4 గంటలపాటు ఉండనున్న సీజేఐ

12:21 December 24

  • సీజేఐకి దారిపొడవునా పూలతో స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

కాసేపట్లో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీజేఐ

12:14 December 24

  • స్వగ్రామం పొన్నవరం చేరుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సీజేఐ హోదాలో తొలిసారి స్వగ్రామానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్తున్న పొన్నవరం వాసులు

12:04 December 24

సీజేఐకి ఘన స్వాగతం
సీజేఐకి ఘన స్వాగతం
  • కృష్ణా జిల్లాలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పర్యటన

సీజేఐకి ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా అధికారులు

గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణకు సాదర స్వాగతం

సీజేఐకు పుష్పగుచ్ఛాలు అందించిన కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్

సీజేఐకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు

12:04 December 24

cji live updates

  • నేటి నుంచి రాష్ట్రంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పర్యటన
  • రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
  • సీజేఐ హోదాలో తొలిసారి సొంతూరుకు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
  • సొంతూరు పొన్నవరంలో సుమారు 4 గంటలు గడపనున్న సీజేఐ
  • చివరగా రెండేళ్ల క్రితం పొన్నవరం వచ్చిన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
  • సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణను సన్మానించనున్న పొన్నవరం గ్రామస్థులు
  • రేపు విజయవాడలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణకు ప్రభుత్వం తేనీటి విందు
  • రేపు సీజేఐతో పాటు తేనీటి విందులో పాల్గొననున్న సీఎం జగన్‌
  • మంత్రులను సీజేఐ, న్యాయమూర్తులకు పరిచయం చేయనున్న సీఎం

Last Updated : Dec 24, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.