'చిన్నారుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నచట్టాలు' - Ankuram manager Sumitha interview in ETV Bharat
ఇల్లు, రోడ్డు, పాఠశాల, కళాశాల ఇలా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా మహిళలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అనాథాశ్రయంలో ఉంటున్న చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి .... ఆ బాలిక మృతికి పరోక్షంగా కారణమైన ఘటన సర్వత్రా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చిన్నారులపై అకృత్యాలకు దారితీస్తున్న పరిస్థితులు... నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త... అంకురం సంస్థ నిర్వహకురాలు సుమిత్రతో ఈటీవీ ముఖాముఖి.
'చిన్నారుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నచట్టాలు'