ETV Bharat / city

మోదీ సూచనలు పాటించండి... కరోనా నుంచి కాపాడుకోండి: చంద్రబాబు - cbn tweet on modis corona speech

ప్రధాని మోదీ చెప్పిన సూచనలు పాటిస్తూ, కరోనా నుంచి కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. మోదీ ఇచ్చిన సందేశాన్ని ట్వీట్ చేశారు.

chandra babu tweet
chandra babu tweet
author img

By

Published : Mar 20, 2020, 1:41 PM IST

ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలు పాటిస్తూ కరోనా నుంచి కాపాడుకుందాం అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. కరోనా వైరస్​కు సంబంధించి, మోదీ సూచనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి వల్ల తలెత్తే సమస్యలపై మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సందేశ వీడియోను చంద్రబాబు ట్విటర్​లో పోస్టు చేశారు.

చంద్రబాబు ట్వీట్

ఇదీ చూడండి: 'కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.