ఏపీ రాజధాని అంశంపై మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోందన్న చంద్రబాబు... అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు. శుక్రవారం నాటి తన మీడియా సమావేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ఇవీచూడండి: నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ఏపీ ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...