ETV Bharat / city

బోయిన్​పల్లి కూరగాయల మార్కెట్​లో కార్గో పాయింట్ల ఏర్పాటు - cargo point

సికింద్రాబాద్ బోయిన్​పల్లి కూరగాయల మార్కెట్​లో కార్గో పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ అభ్యర్థన మేరకు ప్రత్యేకంగా కార్గో పాయింట్​ను కూడా ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్​ పేర్కొన్నారు.

cargo point bowenpally market
cargo point bowenpally market
author img

By

Published : Jul 29, 2020, 5:39 PM IST

సికింద్రాబాద్ బోయిన్​పల్లి కూరగాయల మార్కెట్​లో కార్గో పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ వందలాది మంది మెదక్ జిల్లా నుంచి బోయిన్​పల్లి మార్కెట్​కు వస్తూ ఉంటారని... వారి కోసం ప్రత్యేకంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.

మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ అభ్యర్థన మేరకు ప్రత్యేకంగా కార్గో పాయింట్​ను కూడా ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్​ పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు కార్గో సేవలను వినియోగించుకునేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ వ్యవస్థను లాభాల బాట పట్టించాలని కోరారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.