ETV Bharat / city

హైదరాబాద్​లో రోడ్డుపై కారు దగ్ధం - హైదరాబాద్​ ఓంకార్​ నగర్​లో కారు దగ్ధం

హైదరాబాద్​ ఓంకార్​నగర్​లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కారు యజమాని వెంటనే వాహనం నుంచి బయటకు దిగిపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.

car fired in omlar nagar hyderabad
హైదరాబాద్​ ఓంకార్​ నగర్​లో టైరు పేలి దగ్ధమైన కారు
author img

By

Published : Dec 15, 2019, 5:28 PM IST

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఓంకార్ నగర్​లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు టైరు పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన కారు యజమాని వెంటనే వాహనం నుంచి బయటకు దిగిపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్​ ఓంకార్​ నగర్​లో కారు దగ్ధం

ఇవీచూడండి: ‘కోడ్‌’తో వలవేసి.. ఖాతా ఖాళీ చేసి!

TG_HYD_27_15_CAR_FIRE_AV_TS10012 note:విజువల్స్ డెస్క్ వాట్సప్ కి పంపాము ( )హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్టేషన్ పరిధిలో ఓంకార్ నగర్ ఓకారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి...కారు టైరు పేలడంటో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..గమనించిన కారు యజమాని వెంటనే కారు నుంచి బయటకు దిగాడు....కొద్ది సేపటిలోనే మంటలు వ్యాపించి కారు పూర్తగా దగ్గం అయింది...అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. టైరు పేలి పెద్దగా శబ్ధం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.