ETV Bharat / city

విజయనగరంలో బాల భీముడు... భలే ఉన్నాడు..!

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో బాలభీముడు జన్మించాడు. ఐదు కిలోల బరువుతో ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. ఐదు కిలోల బరువుతో పిల్లలు పుట్టడం అరుదని వైద్యులు అంటున్నారు.

BALABHEEMUDU
విజయనగరంలో బాల భీముడు... భలే ఉన్నాడు..!
author img

By

Published : Dec 28, 2019, 5:38 PM IST

ఏపీలోని విజయనగరం జిల్లాలో బాల భీముడు పుట్టాడు. ఐదు కిలోలకు పైగా బరువుతో పుట్టిన బాలుడిని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. పార్వతీపురం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన అజ్జరపు పూర్ణిమ ప్రాంతీయ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఐదు కిలోల బరువుతో పిల్లలు పుట్టడం అరుదని వైద్యులు అంటున్నారు. తల్లికి మధుమేహం వంటి వ్యాధులు ఉంటే... అధిక బరువు పిల్లలు పుట్టే అవకాశముందని పేర్కొన్నారు. పూర్ణిమకు మధుమేహం, రక్తపోటు సమస్యలు లేవని... మంచి ఆహారం తీసుకోవడం ఫలితంగానే ఐదు కిలోల బరువుతో బిడ్డ పుట్టాడని స్త్రీ వైద్య నిపుణులు వాగ్దేవి వివరించారు. మంచి బరువుతో బిడ్డ పుట్టాడని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

విజయనగరంలో బాల భీముడు... భలే ఉన్నాడు..!

ఇవీ చూడండి: 'మటన్ పెట్టమని తల్లిని వేధించాడు.. ఆమె కొడుకును చంపేసింది'

Intro:ap_vzm_36_28_bala_bheemudu_avbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 అధిక బరువుతో పుట్టి బాల భీముడు గుర్తింపు తెచ్చుకున్న ఆ బాలుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు

Body:విజయనగరం జిల్లాలో బాల భీముడు జన్మించాడు 5 కిలోలకు పైగా బరువుతో పుట్టిన బాలుని అంతా ఆసక్తిగా చూస్తున్నారు వివరాల్లోకి వెళితే పార్వతీపురం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన అజ్జరపు పూర్ణిమ ప్రాంతీయ ఆసుపత్రి లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈమె అత్తవారు ఒడిశాలోని అలమండ గ్రామం కన్నవారి ఇంటి వద్ద ఉంటుంది శుక్రవారం నొప్పులు రావడంతో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు స్త్రీ వైద్య నిపుణులు ఆసుపత్రి సూపర్డెంట్ వాగ్దేవి పరీక్షలు నిర్వహించారు అధిక బరువుతో బాలుడు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు శనివారం శస్త్రచికిత్స చేసి బాలుని తీశారు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండండి అంత ఆనందం వ్యక్తం చేశారు 5 కిలోలు బరువుతో పిల్లలు పుట్టడం అరుదైన ఘటన వైద్యులు అంటున్నారు తల్లికి మధుమేహం వంటి వ్యాధులు ఉన్నట్లయితే అధిక బరువు పిల్లలు పుట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు పూర్ణిమ కు మధుమేహం రక్త పోటు సమస్యలు లేవని మంచి ఆరోగ్యకరంగా ఉండటం వల్ల మంచి ఆహారం తీసుకోవడంతో 5 కిలోల బరువు గల బిడ్డ జన్మించాడని ఈ పరిస్థితి సంతోషదాయకం అని ఆమె అన్నారు పూర్ణిమ మాట్లాడుతూ పండ్లు పాలు ఎక్కువగా తీసుకోవడం రోజువారీ పనుల్లో నిమగ్నం కావడం తన ఆరోగ్య రహస్యం అన్నారు మంచి బరువుతో బిడ్డ పుట్టడం పట్ల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు

Conclusion:బాల భీమునికి జన్మనిచ్చిన తల్లి పూర్ణిమ ఆసుపత్రిలో బాల భీముడు బాలుని పరీక్షిస్తున్న వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.