ETV Bharat / city

'కేసీఆర్​ తీరు మారకుంటే.. 48 గంటల బంద్​ నిర్వహిస్తాం' - bms protest at hyderabad collectorate

కేసీఆర్ తీరు మారకుంటే 48 గంటల బంద్ ప్రకటిస్తామని భారతీయ మజ్దూర్​ సంఘ్​ నేత మల్లేషం తెలిపారు. హైదరాబాద్​ కలెక్టరేట్​ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.

ఆర్టీసీ సమ్మెకు బీఎంఎస్​ మద్దతు
author img

By

Published : Oct 11, 2019, 5:33 PM IST

ఆర్టీసీ సమ్మెకు బీఎంఎస్​ మద్దతు

ఆర్టీసీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యవహరించడం సరికాదని భారతీయ మజ్దూర్​ సంఘ్​ నేత మల్లేషం అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రైవెటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్​కు చెల్లించాల్సిన 8,590 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. కేసీఆర్ తన మొండి వైఖరిని మారకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ , ఉపాధ్యాయ , విద్యార్థి , ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని 48 గంటలు బంద్ ప్రకటిస్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.