ETV Bharat / city

టీచర్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

author img

By

Published : Oct 17, 2020, 9:31 AM IST

హైదరాబాద్​లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. మీర్​పేటలోని టీచర్స్ కాలనీలో ఆడపడుచులు జోర్దార్​గా ఆటాపాటలతో సందడి చేశారు.

టీచర్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
టీచర్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్​ మీర్​పేట్ టీచర్స్ కాలనీలో బతుకమ్మ సంబురాలు అంబారన్నంటాయి. మహిళలు, యువతులు పూలతో అందంగా బతుకమ్మలు పేర్చారు. కాలనీ కమ్యూనిటీ హాల్​లో ఆటాపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.

టీచర్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ హరీష్ యాదవ్, జనరల్ సెక్రెటరీ పుల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ జంగయ్య, కమిటీ సభ్యులు వీరమళ్ల స్వామిగౌడ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నేటి నుంచి భద్రాద్రిలో అమ్మవారి శరన్నవరాత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.