ETV Bharat / city

పలు పద్దులకు ఆమోదం.. సభ రేపటికి వాయిదా - సభ వాయిదా ప్రకటించిన సభాపతి

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్​ ప్రకటించారు. పలు శాఖలకు సంబంధించిన పద్దులకు సభలో ఆమోదం లభించింది.

approvals for some bills in assembly and house postponed for tommarrow
పలు పద్దులకు ఆమోదం.. సభ రేపటికి వాయిదా
author img

By

Published : Mar 14, 2020, 7:02 PM IST

పద్దులపై అసెంబ్లీలో రెండో రోజు చర్చ ముగిసింది. రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, వ్యవసాయ, సహకార, పశుసంవర్థక, పౌరసరఫరాలు, రవాణా, హోంశాఖలకు సంబంధించిన పద్దులకు ఆమోదం లభించింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఇదీ చూడండి: ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ.. కరోనా కట్టడిపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.