ETV Bharat / city

AP Petition: 'తెలంగాణ ప్రభుత్వం రూ.6283 కోట్లు బాకీ ఉంది'

తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై రాష్ట్ర హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీకి రూ.6,283 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పిటిషన్​లో పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ ఉపసంహరించుకున్న ఏపీ జెన్‌కో.. దీనిపై కోర్టును ఆశ్రయించింది.

APGENCO PETITION
తెలంగాణ హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్
author img

By

Published : Sep 13, 2021, 10:03 PM IST

తెలంగాణ విద్యుత్ బకాయిలపై ఆ రాష్ట్ర హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్ దాఖలు చేసింది. రూ.6,283 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం బకాయి పడినట్లు పిటిషన్​లో పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ ఉపసంహరించుకున్న ఏపీ జెన్‌కో.. దీనిపై మాత్రం హైకోర్టును ఆశ్రయించింది.

విద్యుత్​ బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్​కో హైకోర్టును కోరింది. జెన్​కో దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన కోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 28కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: CM KCR REVIEW: 'వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.