ETV Bharat / city

వివేకా హత్య కేసు నిందితుల పిటిషన్‌.. తోసిపుచ్చిన హైకోర్టు

YS Viveka Murder Case: ఏపీ మాజీ ఎంపీ వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితులకు హైకోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

YS Viveka Murder Case
వివేకా కేసు నిందితుల పిటిషన్‌
author img

By

Published : Apr 25, 2022, 7:45 PM IST

High Court on YS Viveka Murder Case accused Bail Petition: ఆంధ్రప్రదేశ్​ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపేందుకు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ నిరాకరించారు. వేరే బెంచ్‌ విచారణకు వెళ్లేలా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

ఇవీ చదవండి: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ

'ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడుతుందనే వార్తల్లో నిజం లేదు'

భారత్​పై దుష్ప్రచారం.. 16 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.