దివంగత నేత గడ్డం వెంకటస్వామి కుమారుడు వివేక్... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కేసీఆర్ను కోరారు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వివేక్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి వైదొగులుతున్నట్లు ప్రకటించారు. సలహాదారు హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'కారుణ్య మరణానికి అనుమతించండి'