ETV Bharat / business

బ్యాంకింగ్​, ఐటీ షేర్ల దూకుడు.. లాభాల్లో సూచీలు - bse news

బ్యాంకింగ్​, ఐటీ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 110 పాయింట్ల వృద్ధితో 41,684 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 12,273 వద్ద ట్రేడవుతోంది.

Sensex jumps over 11 pts; Nifty above 12,250
బ్యాంకింగ్​, ఐటీ షేర్ల దూకుడు.
author img

By

Published : Dec 30, 2019, 10:10 AM IST

అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. బ్యాంకింగ్​​, ఎఫ్​ఎంసీజీ, ఐటీ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా లాభపడింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 110 పాయింట్లు లాభపడి 41,684 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్ల వృద్ధితో 12,273 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఐటీసీ సుమారు 1.5 శాతం మేర లాభపడింది. మహీంద్ర అండ్​ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కొటక్​ బ్యాంక్​, టీసీఎస్​, మారుతి, సన్​ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఆరంభ ట్రేడింగ్​లో సుమారు 0.76 శాతం మేర నష్టపోయింది. ఎస్​బీఐ, హెచ్​యూఎల్​, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోలిస్తే.. 2 పైసలు బలపడి రూ.71.32 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకొని ప్ర‌ణాళిక వేసుకోండి!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 7 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST:  Jubilee Stadium, Sydney, Australia - 29thg December 2019
Sydney FC (blue), Melbourne City (white)
1. 00:00 Sydney FC's Rhyan Grant given yellow card for challenge on Melbourne City's Nathaniel Atkinson in the 24th minute
2. 00:09 replays
3. 00:19 referee wearing microphone consults VAR and upgrades to red card
4. 01:06 Grant sent off
SOURCE: IMG Media
DURATION: 01:12
STORYLINE:
Viewers of Sunday's Australian A-League top of the table clash between leaders Sydney FC and second place Melbourne City were given a rare peek into the VAR decision process through a referee who officiated the match while wearing a microphone.
In the 24th minute, Sydney's Rhyan Grant was given a yellow card for a challenge on Melbourne City's Nathaniel Atkinson, but the yellow was changed to red and Grant sent off after a VAR review.
In the post-match show on broadcaster Fox Australia after the ten man Sky Blues 2-1 victory, a replay of the incident was shown including an audio feed of referee Kurt Ams as he consuted with the VAR before changing his decsion from yellow to red.
It was a rare behind the scenes look at the VAR process and comes on a weekend when video replay again generated global controversy after a pair of questionable decisions during Liverpool's 1-0 defeat of Wolves in the English Premier League.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.