ETV Bharat / business

రూ.50 వేల వేతనంతో సెంట్రల్ జాబ్స్.. అప్లై చేసుకోండిలా..

ICAR IARI recruitment 2022: కేంద్ర వ్యవసాయ సంస్థల నుంచి కీలక నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదివేయండి..

ICAR IARI Assistant Recruitment 2022
ICAR IARI Assistant Recruitment 2022
author img

By

Published : May 7, 2022, 4:13 PM IST

ICAR IARI recruitment 2022: ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(ఐఏఆర్ఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల సమర్పణకు లింక్​ను విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్​లకు అర్హులు. ఖాళీల వివరాలు, వయసు నిబంధనలు, దరఖాస్తు లింకు తదితర సమాచారం ఇలా...

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం- మే 7, 2022
  • ఆన్​లైన్ దరఖాస్తులకు చివరి తేదీ- జూన్ 1, 2022
  • ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ- జూన్ చివరి వారంలో
  • మెయిన్స్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్-- తేదీలు త్వరలో ప్రకటిస్తారు

ఖాళీల వివరాలు

  • ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా 462 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • అసిస్టెంట్ (ఐసీఏఆర్ ఇన్​స్టిట్యూట్​) పోస్టులు- 391
  • అసిస్టెంట్ (హెడ్​క్వాటర్) పోస్టులు- 71

అర్హతలు

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సంపాదించినవారై ఉండాలి.
  • దరఖాస్తు ఫారంలో డిగ్రీలో వచ్చిన మార్కుల పర్సెంటేజ్​/సీజీపీఏను పొందుపర్చాల్సి ఉంటుంది.

వయసు నిబంధన

  • కనిష్ఠ వయోపరిమితి- 20ఏళ్లు
  • గరిష్ఠ వయోపరిమితి- 30ఏళ్లు

ICAR IARI assistant salary:(వేతనం)

  • ఐసీఏఆర్ ఇన్​స్టిట్యూట్ అసిస్టెంట్- రూ.35,400 కనీస వేతనం + లెవెల్ 6 అలవెన్సులు
  • ఐసీఏఆర్ హెడ్​క్వాటర్- రూ.44,900 + + లెవెల్ 7 అలవెన్సులు. బేసిక్ పే, అలవెన్సులు కలిపి రూ.50 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది.

ఎంపిక విధానం

  • మూడు అంచెలుగా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.
  • ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లై చేయడం ఏలా?

  • https://www.iari.res.in వెబ్​సైట్​కు వెళ్లి.. రిక్రూట్​మెంట్ సెల్ విభాగంపై క్లిక్ చేయాలి.
  • పరీక్షలకు సంబంధించిన ఓ పేజీ ఓపెన్ అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్​ను ఓకే చేసి.. స్టార్ట్ బటన్​ను నొక్కాలి.
  • ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత.. తిరిగి లాగిన్ అవ్వాలి.
  • అడిగిన సమాచారాన్నంతా నింపి.. ఫోటో, సంతకం, డాక్యుమెంట్లను అప్​లోడ్ చేయాలి.

పరీక్ష ఫీజు

  • ఓపెన్ కేటగిరీ, ఓపీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200.
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.500.

ఇదీ చదవండి: 39 వేల పోస్టులకు నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.