ETV Bharat / business

Gold Rate Today : స్థిరంగా గోల్డ్​ రేట్​.. స్వల్పంగా తగ్గిన వెండి​​​​ ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో గోల్డ్​ రేట్​ స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే..

Gold And Stocks Rates
స్థిరంగా గోల్డ్​ రేట్​.. స్వల్పంగా తగ్గిన వెండి​​​​ ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
author img

By

Published : Jul 18, 2023, 1:54 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి తగ్గాయి. 10 గ్రాముల​ బంగారం రూ.61,117గా ఉంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.85 తగ్గి రూ.77,275 పలుకుతోంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,117గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.77,275గా ఉన్నది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,117గా ఉంది. కిలో వెండి ధర రూ.77,275గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,117గా ఉంది. కిలో వెండి ధర రూ.77,275గా ఉన్నది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,117గా ఉంది. కిలో వెండి ధర రూ.77,275గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1958 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం స్థిరంగా ఉంది. మరోవైపు సిల్వర్​ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 24.85 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,67,818 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్​, యూఎస్​డీ కాయిన్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బైనాన్స్​ కాయిన్​ మాత్రం​​ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,67,818
ఇథీరియంరూ.1,56,452
టెథర్​రూ.82.7
బైనాన్స్ కాయిన్ రూ.19,946
యూఎస్​డీ కాయిన్రూ.82.5

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market Today : విదేశీ పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్​ రంగం షేర్ల కొనుగోళ్లతో మంగళవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 71.29 పాయింట్లు లాభపడి 66,661 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 1.50 పాయింట్లు వృద్ధి చెంది 19,713 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
ఏషియన్ పేయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, ఎన్​టీపీసీ, లార్సన్​ అండ్​ టుబ్రో, ఐటీసీ, విప్రో, టెక్​ మహీంద్రా, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హిందూస్థాన్​ యూనిలివర్​ కంపెనీల్ల షెర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :
కోటక్​ బ్యాంక్​, టాటా స్టీల్​, టైటాన్​, టాటా మోటార్స్​, మారుతీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ సంస్థలు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

రూపాయి రేట్​!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ వృద్ధి చెందుతోంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 5 పైసలు పెరిగి రూ.81.98 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.