ETV Bharat / business

స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Stock Market Live Updates

Gold Price Today: బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Price Today
Gold Price Today
author img

By

Published : Jul 10, 2022, 11:06 AM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.52,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,420గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,630 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1,742 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.33 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ కాస్త తగ్గింది. ప్రస్తుతం ఓ బిట్​కాయిన్ రూ.17,33,746 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,39,991
ఇథీరియంరూ.96,771
టెథర్రూ.81.61
బినాన్స్​ కాయిన్రూ.19,386
యూఎస్​డీ కాయిన్రూ.81.69

ఇదీ చదవండి: బంగారం ఇప్పుడు కొనొచ్చా?.. ధర తగ్గే అవకాశం ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.