ETV Bharat / business

అదిరిపోయే పండగ ఆఫర్ - తక్కువ ధరలో సూపర్​ హెల్మెట్స్​! - అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్​

Amazon Great Indian Festival 2023 Offers on Helmets: తక్కువ ధరలో.. మంచి ఫీచర్లు కలిగిన హెల్మెట్​ను కొనాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఇది. పండుగ సీజన్​ నేపథ్యంలో ప్రారంభించిన అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ ఇవి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఆ వివారలు మీ కోసం..

amazon great indian festival offers
amazon great indian festival offers
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 10:02 AM IST

Amazon Great Indian Festival 2023 Offers on Helmets: వరుస పండగల నేపథ్యంలో.. "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023" కొనసాగుతోంది. ఈ సేల్​లో భాగంగా.. అమెజాన్​లో ఎక్స్ఛేంజ్, భారీ డిస్కౌంట్​ ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి హోమ్ డివైజ్‌ల వరకు.. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి హెల్మెట్ల వరకూ అన్ని వస్తువులూ ఇందులో ఉన్నాయి. ఈ సేల్​లో బైక్​ రైడింగ్​లో ఎంతో ముఖ్యమైన బ్రాండెడ్​ హెల్మెట్​లను తక్కువ ధరకే అందిస్తోంది. మరి ఆ ఆఫర్లను ఓ సారి పరిశీలిద్దాం.

వేగా క్రక్స్ ISI సర్టిఫైడ్ ఫ్లిప్ అప్ హెల్మెట్ (Vega Crux ISI Certified Flip up Helmet) :

  • ఇది మెటాలిక్ క్విక్ రిలీజ్ సైలెంట్ బకిల్‌ను కలిగి ఉంది.
  • చిన్ గార్డ్​ను అటు ఇటు తిప్పడానికి అనుకూలంగా ఉంటుంది.
  • అలాగే దీనిని సింగిల్​ లివర్ ఫ్లిప్-అప్ మెకానిజంతో ఆపరేట్ చేయవచ్చు.
  • లైనింగ్​ని సులభంగా బయటకు తీసి క్లీన్​ చేయడానికి ఈజీగా ఉంటుంది.
  • షెల్‌ను మన్నికైన ABS మెటీరియల్​తో తయారు చేశారు.
  • మీ ప్రాధాన్యతను బట్టి హెల్మెట్.. రౌండ్ ఓవల్ లేదా ఇంటర్మీడియట్ ఓవల్ ఆకారంలో లభిస్తుంది.
  • ఈ హెల్మెట్​ను అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ ఆఫర్​ సందర్భంగా కేవలం 1,220 రూపాయలకు పొందవచ్చు.

Amazon Great Indian Sale 2023 : భారీ ఆఫర్​లో ఆఫీస్ చైర్స్​.. వీటిపై ఓ లుక్కేయండి..!

స్టుడ్స్ మార్షల్ ఓపెన్ ఫేస్ ఎల్మెట్ (Studds Marshall Open Face Helmet) :

  • పాలియురేతేన్ అండ్​ థర్మోప్లాస్టిక్ పదార్థాలతో ఈ హెల్మెట్​ను రూపొందించారు.
  • షెల్ అదనపు రక్షణ కోసం EPS/థర్మోప్లాస్టిక్​ను ఉపయోగించారు.
  • ఇది పురుషులు, మహిళలు, యువతకు అనుకూలంగా ఉంటుంది.
  • ఈ హెల్మెట్​పై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.
  • మీ ప్రాధాన్యతను బట్టి హెల్మెట్.. రౌండ్ ఓవల్ లేదా ఇంటర్మీడియట్ ఓవల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది.
  • ఈ హెల్మెట్​ను అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ ఆఫర్​ సందర్భంగా కేవలం 11 వందల రూపాయలకు పొందవచ్చు.

Offers On Fitness Band In Amazon 2023 : బడ్జెట్లో బెస్ట్ ఫిట్​నెస్​ బ్యాండ్​ కొనాలా? అమెజాన్ సేల్​లో​ 80% వరకు డిస్కౌంట్​!

స్టీల్‌బర్డ్ sb 50 అడోనిస్ ఫుల్ ఫేస్ హెల్మెట్ (Steelbird sb 50 Adonis Full Face Helmet) :

  • ఈ హెల్మెట్​ను డైనమిక్ వెంటిలేషన్ సిస్టమ్‌తో రూపొందించారు. దీని వల్ల సేఫ్​ అండ్​ సెక్యూర్​గా బండిని డ్రైవ్​ చేయవచ్చు.
  • లోపలి షెల్​ను అధిక సాంద్రత కలిగిన పాలీస్టైరిన్, కాటన్ ఫాబ్రిక్ ఇంటీరియర్‌తో తయారు చేశారు.
  • ఈ హెల్మెట్ నియంత్రిత సాంద్రత కలిగిన EPS కంకషన్ ప్యాడింగ్‌తో అమర్చబడి ఉంటుంది.
  • ఇది ప్రత్యేకంగా యాంటీ-అలెర్జిక్ వెల్వెటీన్‌తో కప్పబడి ఉంటుంది.
  • ఈ హెల్మెట్​ను అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ ఆఫర్​ సందర్భంగా కేవలం 847 రూపాయలకు పొందవచ్చు.

Diwali Smart TVs Sale 2023 : దివాళీ ఫెస్టివల్ ధమాకా సేల్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీ తగ్గింపు..!

SBI Card Festive Offers 2023 : ఎస్​బీఐ కార్డ్ బంపర్​ ఆఫర్స్​.. 27.5% వరకు క్యాష్​బ్యాక్​​​.. రూ.10,000 వరకు డిస్కౌంట్​​​!

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.