Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 89 పాయింట్లు కోల్పోయి 57 వేల 596 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ పాయింట్లు 23 పాయింట్లు తగ్గి.. 17 వేల 223 వద్ద సెషన్‌ను ముగించింది. నేటి సెషన్లో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. లోహం, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి.
ఒడుదొడుకుల ట్రేడింగ్‌లో స్వల్పనష్టాలు.. బ్యాంకింగ్ షేర్లు పతనం
15:48 March 24
13:09 March 24
స్టాక్ మార్కెట్లు గురువారం ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై ఆ తర్వాత స్వల్ప లాభాలు పొందిన సూచీలు.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 245 పాయింట్లు కోల్పోయి 57,439కి పడిపోయింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో 66 పాయింట్ల నష్టంతో 17,179వద్ద కదలాడుతోంది.
11:11 March 24
స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు వృద్ధి చెంది 57,770కి చేరింది. నిఫ్టీ 20 పాయింట్లు మెరుగుపడి 17,266 వద్ద ట్రేడవుతోంది.
08:55 March 24
stock markets live updates
Stock market live updates: స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 354 పాయింట్ల నష్టపోయి 57,300కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 95 పాయింట్లు కోల్పోయి 17,150 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరుగుతుండటం మదుపర్లపై ప్రభావం చూపుతోంది. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇండాల్గో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, హీరోమోటార్ కార్ప్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.