ETV Bharat / business

Stock Market: ఆటో, ఐటీ షేర్లు డీలా- నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - బీఎస్ఈ సెన్సెక్స్

Stocks live updates
స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Nov 24, 2021, 9:35 AM IST

Updated : Nov 24, 2021, 3:52 PM IST

15:43 November 24

స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 323 పాయింట్లు పతనమై.. 58,341 వద్ద సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 145 పాయింట్ల నష్టంతో 17,358 వద్ద స్థిరపడింది.

ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

14:46 November 24

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ (Sensex today) 100 పాయింట్లకుపైగా కోల్పోయి.. 58,478 వద్ద కొనసాగుతోంది. మరోసూచీ నిఫ్టీ (Nifty today) 34 పాయింట్ల నష్టంతో.. 17,468 వద్ద ట్రేడవుతోంది. 

ఫార్మా, ఐటీ, ఎఫ్​ఎంజీసీ రంగాల షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. 

13:16 November 24

లాభాల్లోనే...

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 200 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 58,894 వద్ద కదలాడుతోంది. మరోసూచీ నిఫ్టీ (Nifty today) 79 పాయింట్లు లాభంతో.. 17,582 వద్ద కొనసాగుతోంది. 

ఆయిల్​ అండ్​ గ్యాస్, పవర్​, రియాల్టీ, బ్యాంకింగ్​ రంగాల షేర్లు రాణిస్తున్నాయి.

11:10 November 24

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సోమవారం నాటి భారీ దిద్దుబాటు నుంచి మంగళవారం కోలుకున్న సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్​, రియాల్టీ, ఆయిల్​,గ్యాస్​ రంగ షేర్ల దన్నుతో లాభాల్లో కదలాడుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 200 పాయింట్లకుపైగా పెరిగి.. 50,909 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 80 పాయింట్లు లాభంతో.. 17,583 వద్ద ట్రేడవుతోంది. 

09:04 November 24

స్టాక్​ మార్కెట్లు లైవ్​

స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం సెషన్​ను మిశ్రమంగా ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 100 పాయింట్లకుపైగా లాభంతో.. 50,809 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 49 పాయింట్లు పెరిగి.. 17,552 వద్ద కొనసాగుతోంది. 

ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, అల్ట్రాటెక్​సిమెంట్ హెచ్​సీఎల్​టెక్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఏషియన్​పెయింట్​, టెక్ మహీంద్రా, ఇన్​ఫోసిస్​, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : Nov 24, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.