శుక్రవారం సెషన్‌ను స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజి-సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగి.. 49వేల మార్కును చేరింది. 49,008 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి- నిఫ్టీ 182 పాయింట్లకు పైగా పెరిగి 14,507 వద్దకు చేరింది.
ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ,ఇన్ఫోసిన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ షేర్లు లాభాలను ఆర్జిచాయి.
ఐటీసీ, మారుతి,పవర్‌గ్రిడ్ , ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.