ETV Bharat / business

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు- సెన్సెక్స్​ 100 మైనస్​ - stock market news latest

stock market live updates
stock market live updates
author img

By

Published : Nov 16, 2021, 9:20 AM IST

Updated : Nov 16, 2021, 9:35 AM IST

09:05 November 16

స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​ను స్వల్ప లాభాలతో ప్రారంభించినప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 126​ పాయింట్లు కోల్పోయి  60,592కి చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 18,076 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుంతోంది.

లార్సెన్​, కోల్ ఇండియా, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

హిండాల్కో,హెచ్​డీఎఫ్​సీ, ఏసియన్ పెయింట్స్​, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి

Last Updated : Nov 16, 2021, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.