ETV Bharat / business

stock market live news: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 750 ప్లస్​ - ఎన్​ఎస్​ఈ నిఫ్టీ

stock market live news, స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​
ఫ్లాట్​గా సూచీలు.. 17,200 ఎగువన నిఫ్టీ
author img

By

Published : Dec 2, 2021, 9:22 AM IST

Updated : Dec 2, 2021, 3:43 PM IST

15:38 December 02

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ఒమిక్రాన్ భయాలను బేఖాతరు చేస్తూ వరుసగా రెండో రోజూ భారీ లాభాల్లో ముగిశాయి దేశీయ స్టాక్​ మార్కెట్లు. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ కీలక రంగాలు రాణించాయి.

సెన్సెక్స్​ 776 పాయింట్ల లాభంతో 58, 461 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 234 పాయింట్లు లాభపడి 17,401 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి...

అదానీ పోర్ట్​ సుమారు 4.5 శాతం మేర లాభపడింది. హెడ్​డీఎఫ్​సీ, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​లు 4 శాతం, సన్​ఫార్మా, టాటా స్టీల్​లు 2.8 శాతం మేర లాభాలు గడించాయి.

ఐసీఐసీ బ్యాంక్​, సిప్లా, యాక్సిస్​ బ్యాంక్​, ఆల్ట్రాటెక్​ సిమెంట్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

13:30 December 02

నిఫ్టీ @17,300

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 465పాయింట్ల లాభంతో 58,150 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 143 పాయింట్ల లాభంతో 17,310 వద్ద కొనసాగుతోంది.

09:50 December 02

లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ మిశ్రమ పవనాలతో ఫ్లాట్​గా ప్రారంభమైన సూచీలు.. లాభాలవైపు అడుగులు వేస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 273 పాయింట్ల లాభంతో 57,958 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 96 పాయింట్ల లాభంతో 17,263 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి...

పవర్​గ్రిడ్​, ఎం అండ్​ ఎం, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎల్​ అండ్​ టీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ,ఇండస్​ఇండ్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:11 December 02

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పవనాల మధ్య దేశీయ సూచీలు గురువారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ ప్రస్తుతం 154 పాయింట్ల లాభంతో 57,839 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 48పాయింట్ల లాభంతో 17,215 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Last Updated : Dec 2, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.