ETV Bharat / business

'నిర్మల' మంత్రం సూపర్​ హిట్- సెన్సెక్స్ 1,075 ప్లస్ - sensex regains 39000 mark

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1075 పాయింట్లు పెరిగి 39 వేల 90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329 పాయింట్లు వృద్ధి చెంది 11,603 వద్ద ముగిసింది. ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు సానుకూల ప్రభావం చూపడమే ఇందుకు ప్రధాన కారణం.

'నిర్మల' మంత్రం సూపర్​ హిట్
author img

By

Published : Sep 23, 2019, 3:41 PM IST

Updated : Oct 1, 2019, 5:04 PM IST

నెమ్మదించిన ప్రగతి రథాన్ని తిరిగి పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం చేపడుతున్న వరుస చర్యలు... మదుపర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సానుకూల ప్రభావం చూపాయి. కార్పొరేట్ పన్ను, జీఎస్టీ తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు లాభాల బాటలో దూసుకెళ్లాయి.

గత సెషన్​లో(శుక్రవారం) రికార్డ్ స్థాయిలో 19 వందల 21 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్... నేడూ అదే జోరు కొనసాగించింది. ఈరోజు 1,075 పాయింట్లు పెరిగి... 39 వేల మార్కును దాటింది. 39 వేల 90 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 329 పాయింట్లు ఎగబాకి 11, 603 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా...

ఉదయం 38 వేల 844 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​... మొదట్లో 38 వేల 674 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. తర్వాత లాభాల బాటలో పరుగులు తీసి... 39 వేల 441 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 39,090 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 11వేల 543 వద్ద ప్రారంభమై... 11 వేల 666 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఓ దశలో 11 వేల 529 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. చివరకు 11,603 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లో...

బజాజ్​ ఫినాన్స్​, ఎల్​ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్​, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, మారుతి, ఎస్​బీఐ 8.7శాతం వరకు లాభపడ్డాయి.
జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దిగ్గజ హోటళ్ల షేర్లు 20శాతం వరకు ఎగబాకాయి.

ఇన్ఫోసిస్​, ఆర్​ఐఎల్​, టాటా మోటర్స్, పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, భారతి ఎయిర్​టెల్, టెక్ మహీంద్ర, టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్​ 4.97శాతం వరకు నష్టపోయాయి.

బంగారం...

దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.38,690కి చేరింది.

కిలో వెండి ధర రూ.900 పెరిగి రూ.47,990కి చేరింది.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
IRINN - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 23 September 2019
1. Wide of Hassan Rouhani, Iranian President, and government officials seated at airport pavilion before departure to New York to attend UN General Assembly
2. SOUNDBITE (Farsi) Hassan Rouhani, Iranian President:
"(US President Donald Trump's decision to impose new sanctions on Iran) means the total despair of America. Obviously the maximum sanctions and maximum pressures have failed and our great nation has resisted against them over the past year and a half."
3. Rouhani and Ishaq Jahangiri, first Vice President, walking toward parasol for departure ceremony
4. SOUNDBITE (Farsi) Hassan Rouhani, Iranian President: ++STARTS ON WIDE OF BRIEFING++
"They (Saudi Arabia and US) are exaggerating the damage inflicted on Aramco (Saudi oil facilities). It is because the United States wants to fully take control of the region. They say they are bringing in air defence systems such as the Patriot. It is clear that they would like to completely take hold of eastern Saudi Arabia's oil."
5. Honour guard paying respects to Rouhani at airport
6. Mid of departure ceremony
7. Rouhani and Jahangiri walking along red carpet
8. Various of departure ceremony
9. Rouhani bidding farewell to officials
10. Rouhani walking up plane steps and waving
STORYLINE
Iranian President Hassan Rouhani left Tehran for New York on Monday where he's due to address the United Nations General Assembly.
Before leaving the airport, Rouhani said American sanctions against Tehran had failed and Iran had successfully resisted the pressure.
He also pointed to last week's missile and drone attack on Saudi Arabia's oil industry, alleging that the US was exaggerating the scale of the damage in order to justify taking control of Saudi oil.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.