ETV Bharat / business

త్రైమాసిక ఫలితాలే ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం

అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్​ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వల్ల ప్రస్తుతం అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై మార్కెట్ల దృష్టి నెలకొంది. త్రైమాసిక ఆదాయాలు, ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల మార్కెట్లు అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Markets to eye earnings report card, inflation, global events this week: Analysts
త్రైమాసిక ఫలితాలే ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం
author img

By

Published : Jan 12, 2020, 8:41 PM IST

కంపెనీల త్రైమాసిక ఆదాయాలు, ద్రవ్యోల్బణం సహా వాణిజ్య ఒప్పందంపై అమెరికా-చైనాల సంతకం వంటి అంశాలపై ఈ వారం ఈక్విటీ మార్కెట్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"క్యూ3 ఆదాయాలు, బడ్జెట్ వంటి అంశాలపై ఈ వారం మార్కెట్ దృష్టి నెలకొంది. విప్రో, ఇండస్​ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సంస్థలు ఈ వారం తమ మూడో త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి."-సంతోష్ మీనా, సీనియర్ రీసెర్చీ అనలిస్ట్, ట్రేడింగ్ బెల్స్​

సంస్థ అంతర్గత ఆడిట్ కమిటీ కంపెనీ యాజమాన్యానికి క్లీన్ చిట్ ఇచ్చినందున సోమవారం ఇన్ఫోసిస్ షేర్లు సానుకూలంగా స్పందించవచ్చని మీనా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు మార్కెట్​పై సానుకూల ప్రభావం చూపించవచ్చన్నారు.

"సోమవారం మార్కెట్ ప్రారంభమైన కొన్ని గంటల్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలకు స్పందిస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ప్రస్తుత ఆదాయాల సీజన్​లో అధిక రిస్క్​ కలిగిన షేర్ల వల్ల మార్కెట్లు అస్థిరతకు గురయ్యే అవకాశం ఉంది."-అజిత్ మిశ్రా, వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్

2019 నవంబర్​లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందడం, ఫిబ్రవరి ప్రారంభంలో రిజర్వు బ్యాంక్ తీసుకునే ద్రవ్య విధానాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు తెలిపారు. మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ధరల్లో అధికంగా మార్పులు సంభవించే అవకాశం లేదన్నారు.

ఇదీ చదవండి: గత దశాబ్దంలో రూ.4.7 లక్షల కోట్ల పంట రుణాలు మాఫీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IRAQ'S PRIME MINISTER MEDIA OFFICE - AP CLIENTS ONLY
Baghdad - 12 January 2020
++MUTE FROM SOURCE++
1. Wide of meeting between British ambassador to Iraq Stephen Hickey (centre left on screen), Iraqi Caretaker Prime Minister Adel Abdul-Mahdi (centre right on screen), French Ambassador to Iraq Bruno Aubert (left on screen) and other officials
2. Various of Hickey and Abdul-Mahdi at meeting
3. Iraqi officials
4. Aubert at meeting
5. Hickey at meeting
6. Abdul-Mahdi at meeting
7. Wide of meeting
STORYLINE:
Iraq's caretaker prime minister, Adel Abdul-Mahdi, on Sunday received the British and French ambassadors to his country.
During the meeting in the Iraqi capital, the officials discussed efforts to calm the situation in the region and prevent further escalation after the US killing of Iran's top general in Baghdad, according to the prime minister's office.
Also on the agenda were the biggest protests the country has faced in decades.
Hundreds of thousands are protesting in Iraq since October.
The leaderless, economically-driven protests are targeting Iraq's entire political class and calling for the overhaul of the sectarian system established after the 2003 US-led invasion.
More than 500 people were killed, and thousands wounded in an intensifying crackdown by authorities, but protesters were remaining defiant.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.