ETV Bharat / business

వారాంతంలో నష్టాలు- సెన్సెక్స్ 120 పాయింట్లు డౌన్ - bse sensex news today

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ సెన్సెక్స్ 136, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయాయి.

stocks closing
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Oct 30, 2020, 3:42 PM IST

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 136 పాయింట్లు క్షీణించి 39,614 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 11,642 పాయింట్లకు చేరింది.

ఇంట్రాడేలో దేశీయ సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైన సూచీలు... మధ్యాహ్నం సెషన్​లో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. విద్యుత్, లోహరంగ షేర్లు రాణించగా.. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి.

లాభనష్టాల్లో...

టాటా స్టీల్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, నెస్లే, రిలయన్స్, టీసీఎస్​ షేర్లు రాణించాయి.

భారతి ఎయిర్​టెల్​, మారుతి, హిందుస్థాన్​ యూనిలీవర్, బజాజ్​ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి.

ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడా? ఇవి తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.