ETV Bharat / business

ఎన్నికల భయాలు బేఖాతరు- లాభాల్లో మార్కెట్లు - స్టాక్ మార్కెట్ లైవ్ న్యూస్

stocks
స్టాక్ మార్కెట్
author img

By

Published : Nov 6, 2020, 9:34 AM IST

Updated : Nov 6, 2020, 10:24 AM IST

10:21 November 06

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీ.. 280 పాయింట్లు బలపడి 41,622 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ-50 సూచీ.. 66 పాయింట్ల మెరుగై 12,187 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..

రిలయన్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్​, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​  లాభాల్లో ఉన్నాయి.  

మారుతి, నెస్లే, పవర్​గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతి ఎయిర్​టెల్​ నష్టాల్లో సాగుతున్నాయి.  

చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో బ్రెంట్ క్రూడ్ ధర 1.98 శాతం క్షీణించి బ్యారెల్​ ధర 40.12 డాలర్లకు చేరుకుంది. 

09:08 November 06

అంతర్జాతీయ సానుకూల పవనాలతో లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 123 పాయింట్లు బలపడి 41,464 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 39 పాయింట్ల మెరుగై 12,159 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..

రిలయన్స్, ఎన్​టీపీసీ, బజాజ్​ ఆటో, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ, మహీంద్ర అండ్ మహీంద్ర లాభాల్లో ఉన్నాయి.  

టెక్​మహీంద్ర, కొటక్​ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే నష్టాల్లో సాగుతున్నాయి.  

అంతర్జాతీయ మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. దక్షిణ కొరియా, జపాన్​ లాభాల్లో ఉన్నాయి.  

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.  

Last Updated : Nov 6, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.