ETV Bharat / business

Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా.. - petrol rate in andhrapradesh

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

Gold Rate Today
బంగారం ధర
author img

By

Published : Aug 31, 2021, 9:48 AM IST

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే మంగళవారం స్వల్పంగా తగ్గింది. వెండి (Silver price today) ధర కూడా స్వల్పంగా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.222 వరకు తగ్గి రూ.48,848కు చేరింది. కేజీ వెండి ధర రూ.65,436 పలుకుతోంది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,848‬గా ఉంది. కిలో వెండి ధర రూ.65,436గా ఉంది.
  • విశాఖపట్నంలో పది గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,848‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,436గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,815 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్పాట్ వెండి ధర 24.08 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) మంగళవారం ఎలాంటి మార్పు లేదు.

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.60గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.97.05 వద్ద కొనసాగుతోంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.55గా, లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉన్నాయి.
  3. గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.82గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.76 వద్ద ఉంది.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం!

ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ఇది సరైన సమయమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.