ETV Bharat / business

ట్రంప్​ ట్వీట్​తో ఆశలు- లాభాల్లో సూచీలు - స్టాక్​ మార్కెట్లపై తాజా వార్తలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు కొలిక్కి వస్తాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంకేతాలతో దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. 426 పాయింట్ల లాభంతో 38,306 వద్ద సెన్సెక్స్​, 110 పాయింట్ల లాభంతో 11,347 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

తిరిగి లాభాల భాటలోకి సూచీలు..లోహ షేర్ల దూకుడు
author img

By

Published : Oct 11, 2019, 9:56 AM IST

Updated : Oct 11, 2019, 10:15 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలతో స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. చైనా ఉప ప్రధాని లియూతో భేటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ట్వీట్ చేసిన నేపథ్యంలో... మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 426 పాయింట్ల లాభంతో 38,306 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 110 పాయింట్ల వృద్ధితో 11,347 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

వేదాంత, టాటా స్టీల్​, హిండాల్కో, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, కోల్​ ఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి.

టీసీఎస్​, సిప్లా, భారతీ ఇన్​ఫ్రాటెల్​, టెక్​ మహీంద్ర, ఐఓసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి...

రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 24 పైసలు బలపడి రూ.70.83 వద్ద అమ్ముడవుతోంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Wuxi City, Jiangsu Province, east China - Oct 10, 2019 (CCTV - No access Chinese mainland)
1. Car dash cam video footage of overpass collapsing onto traffic, trapping vehicles
2. Amateur footage of collapsed overpass
3. Cars stuck under collapsed overpass, firefighter at scene
4. Various of crane removing vehicle
5. Excavator working at site
6. Various of rescuers working
7. Police tap around accident site, security
Three people have been confirmed dead after an overpass collapsed onto traffic in Wuxi City of east China's Jiangsu Province on Thursday evening, according to local media.
Two other people were injured from the accident which occurred at around 18:10 on a busy road.
According to reports, the collapsing overpass trapped three cars underneath. One of them was empty, and the other were carrying three people, all of whom were killed in the incident.
Local authorities have launched a rescue operation, sending firefighters, police and medical workers to the site. Traffic around the area has been restricted as rescuers, along with heavy machines, worked to remove the collapse structure and pull out the trapped vehicles.
An investigation into the accident is underway. According to the latest information from local authorities, an overloaded lorry might have brought down the bridge.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 11, 2019, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.