ETV Bharat / business

బడ్జెట్​లో వేతన జీవులకు షాక్​! - వేతన జీవులకు పన్ను పోటు

కార్పొరేట్లకు, వివిధ రంగాలకు ఊరటనిచ్చిన బడ్జెట్​ 2021 వేతన జీవులకు మాత్రం షాకిచ్చింది. పీఎఫ్​ వడ్డీపై పన్ను వసూలు చేసేందుకు బడ్జెట్​లో ప్రతిపాదనలు చేసింది.

Tax on EPF Conurbation by Employees
వేతన జీవులకు వడ్డీంపు
author img

By

Published : Feb 1, 2021, 7:56 PM IST

బడ్జెట్​ 2021లో వేతన జీవులకు కేంద్రం షాకిచ్చింది. వివిధ రంగాల్లో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్​) రూ.2.5 లక్షల వార్షిక కంట్రిబ్యూషన్​పై వడ్డీ వసులు చేయనుంది కేంద్రం. 2021 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.

నెలకు రూ.2లక్షల కన్నా తక్కువగా సంపదించే వారిపై బడ్జెట్ ప్రతిపాదనతో ఎలాంటి ప్రభావం పడదని వివరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

మొత్తం పీఎఫ్​ చందాదారుల్లో రూ.2.5 లక్షలు కంట్రిబ్యూషన్ చేసే వారి సంఖ్య 1 శాతంలోపేనని వ్యయాల కార్యదర్శి టీవీ సోమ్​నాథన్​ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6 కోట్ల మందికిపైగా పీఎఫ్ పరిధిలో ఉన్నారు.

ఇదీ చూడండి:బడ్జెట్​ 2021: పర్యటకానికి షాక్- 19% కోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.