ETV Bharat / business

నవంబర్​లో పారిశ్రామికోత్పత్తి జోరు - ఐఐపీ గణాంకాలు

తయారీ, విద్యుత్ రంగాల ఊతంతో ఈ ఏడాది అక్టోబర్​లో పారిశ్రామికోత్పత్తి 3.6 శాతం పెరిగింది. గనుల రంగం మాత్రం పదో నెలలో 1.5 శాతం క్షీణించింది.

Industrial production rises in October
అక్టోబర్​లో పారిశ్రామికోత్పత్తి సానుకూలం
author img

By

Published : Dec 11, 2020, 7:05 PM IST

పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) అక్టోబర్​లో 3.6 శాతం పెరిగింది. తయారీ, విద్యుత్ రంగాల్లో నమోదైన వృద్ధి ఇందుకు కారణంగా అధికారిక గణాంకాల ద్వారా తెలిసింది. 2019 ఇదే నెలలో ఐఐపీ 6.6 శాతం క్షీణతను నమోదు చేయడం గమనార్హం.

ఈ గణాంకాల ప్రకారం.. అక్టోబర్​లో తయారీ రంగం 3.5 శాతం, విద్యుత్ ఉత్పాదన 11.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

గనుల రంగం మాత్రం అక్టోబర్​లో 1.5 శాతం తగ్గింది.

ఇదీ చూడండి:పండుగ జోరుతో మారిన 'ఆటో' గేర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.