ETV Bharat / business

'వివాద్​ సే విశ్వాస్' డిక్లరేషన్​ సవరణకు అనుమతి - వివాద్​ సే విశ్వాస్ లేటెస్ట్ న్యూస్

'వివాద్​ సే విశ్వాస్​' పథకానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ తరచూ అడిగిన ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. ఇందులో పన్ను చెల్లించాల్సి మొత్తానికి సంబంధించి అధికారులు సర్టిఫికేట్ జారీ చేసే వరకు.. డిక్లరేషన్​లో సవరణ చేసుకోవచ్చని వెల్లడించింది.

I-T Dept FAQ on Vivad Se Vishwas
వివాద్ సే విశ్వాస్​ పథకం ఎఫ్​ఏక్యూ
author img

By

Published : Dec 6, 2020, 4:49 PM IST

'వివాద్​ సే విశ్వాస్' ద్వారా కంపెనీల డిక్లరేషన్​ను.. పన్ను చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి అధికారులు సర్టిఫికేట్ జారీ చేసే వరకు సవరించుకోవచ్చని ఆదాయ పన్ను విభాగం(ఐటీ) వెల్లడించింది.

'వివాద్​ సే విశ్వాస్' పథకానికి సంబంధించిన విడుదల చేసిన తరచూ అడిగిన ప్రశ్నలు (ఎఫ్​ఏక్యూ) ద్వారా ఈ విషయం తెలిసింది.

ఆదాయ పన్ను పరిష్కార కమిషన్​ (ఐటీఎస్​సీ) వద్ద కేసుల్లో ఉన్న, ఐటీఎస్​సీ ఆర్డర్​కు వ్యతిరేకంగా డిక్లరేషన్ ఫైల్ చేస్తే పథకం వర్తించదని ఇందులో స్పష్టం చేసింది ఐటీ.

మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ (ఎంఏపీ) తీర్మానం పెండింగ్​లో ఉన్నా.. మదింపుదారు ఎంపీఏ నిర్ణయాన్ని అంగీకరించని పక్షంలో అప్పీలు 'వివాద్​ సే విశ్వాస్'కు అర్హమైందని తెలిపింది. అయితే అలాంటి సంధర్భాల్లో డిక్లరెంట్ ఎంఏపీ దరఖాస్తు, అప్పీలు రెండింటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని వివరించింది.

ఇదీ చూడండి:రైతులకు మద్దతుగా 8న బ్యాంకులూ బంద్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.