ETV Bharat / business

వాట్సాప్​లో 'డార్క్ ​మోడ్' ఎనేబుల్​ చేసుకోండిలా... - వాట్సాప్​ లేటెస్ట్ న్యూస్​

అండ్రాయిడ్ యూజర్లకు డార్క్​ మోడ్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్​. ప్రస్తుతానికి బీటా యూజర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశముంది. మరి ఈ ఫీచర్​ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసా?

whatsapp
వాట్సాప్​ డార్క్​మోడ్​
author img

By

Published : Jan 23, 2020, 1:32 PM IST

Updated : Feb 18, 2020, 2:44 AM IST

వాట్సాప్​ యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డార్క్​ మోడ్​ ఫీచర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఆండ్రాయిడ్​ బీటా యూజర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుంది.

ఆండ్రాయిడ్​ ఫోన్లలో వాట్సాప్ వినియోగిస్తున్న బీటా యూజర్లు యాప్​ను 2.20.13 వెర్షన్​కు అప్​డేట్​ చేసుకోవడం ద్వారా డార్క్​మోడ్​ ఫీచర్​ను వినియోగించుకోవచ్చు.

ఆండ్రాయిడ్​లో సాధారణ యూజర్లకు త్వరలోనే ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

డార్క్​మోడ్ సెట్టింగ్స్​..

వాట్సాప్​లో త్రీ డాట్​ మెనూను ఎంపిక చేసుకుని చాట్స్​లోకి వెళ్లాలి. అందులో థీమ్​పై క్లిక్​ చేసి 'డార్క్​' ఆప్షన్​ను ఎంపిక చేసుకుంటే వాట్సాప్​ బ్యాగ్రౌండ్​ మొత్తం నలుపు రంగులోకి మారిపోతుంది.

ఈ ఫీచర్​ను ఎనేబుల్ చేయడం ద్వారా కంటిపై లైటింగ్ వల్ల కలిగే ఒత్తిడి తగ్గుతుంది. బ్యాటరీ సామర్థ్యం పెరగటం వంటి ప్రయోజనాలూ ఉన్నాయి.

WHATSAPP
డార్క్​మోడ్​ సెట్టింగ్స్​

ఇదీ చూడండి:మార్చిలో యాపిల్ నుంచి బడ్జెట్​ ఐఫోన్​!

Intro:Body:

Airtel has written to DoT that it will not be making the AGR dues payment and wait till next hearing of the Supreme Court on its modification petition. Vodafone Idea had also informed the DoT the same thing.

New Delhi: Bharti Airtel on Thursday told the Department of Telecom that it will not clear any AGR arrears until the Supreme Court hearing next week.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.