ETV Bharat / business

వొడాఫోన్ ఐడియాకు షాక్​.. నవంబరులో కోట్ల మంది ఔట్​! - వొడఫోన్ ఐడియా వినియోగదారులు

నవంబర్​లో వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​'కి సమర్పించిన నవంబర్​ నెల నివేదికలో దాదాపు 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గినట్లు పేర్కొంది.

VODAFONEIDEA
వొడాఫోన్ ఐడియా నుంచి 3.63 కోట్ల మంది ఔట్​!
author img

By

Published : Dec 31, 2019, 9:16 AM IST

ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్క నవంబర్‌ నెలలోనే 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గడం కారణంగా.. కంపెనీ ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే అక్టోబర్‌లో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు అంతకుముందు ఆ కంపెనీ ప్రకటించడం గమనార్హం.

అక్టోబర్‌లో వొడాఫోన్‌ ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 37.26 కోట్లుగా ఉండాగా.. నవంబర్‌ ఆ సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు ఆ కంపెనీ ట్రాయ్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. వినియోగదారులు తగ్గడం పట్ల స్పందన తెలియజేసేందుకు వొడాఫోన్‌ ఐడియా నిరాకరించింది. అయితే, క్రియాశీలంగా లేని వినియోగదారులను తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. క్రియాశీల వినియోగదారులను నమోదు చేసే సమయాన్ని 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించినందున వినియోగదారుల సంఖ్యలో భారీ కోత పడినట్లయింది.

ఇదీ చూడండి:పాన్​-ఆధార్ అనుసంధాన​ గడువు పొడిగింపు

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC/CHANNEL SEVEN/CHANNEL TEN - NO ACCESS AUSTRALIA
Sydney - 30 December 2019
1. Various of the funeral procession
2. Various of family and friends mourning after the funeral
3. Various of the Premier of New South Wales Gladys Berejiklian (grey jacket) mingling with mourners
STORYLINE:
Hundreds gathered at Marist College North Shore in Sydney for a memorial for Anthony and Kristine Langford and their 17-year-old daughter Winona who were killed when New Zealand's White Island volcano erupted earlier this month.
Their son Jesse is in hospital being treated for burns.
Mr and Mrs Langford's bodies were recovered from the island, but Winona is still unaccounted for.
All three were remembered as wonderful members of their extended family.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.