ETV Bharat / business

ట్విట్టర్​ ఇండియా ఎండీ బదిలీ​- నెక్ట్స్​ బాస్ ఎవరు? - మనీశ్​ మహేశ్వరికి కొత్త పదవి

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్​ మహేశ్వరి.. సంస్థ గ్లోబల్​ మార్కెట్​లో కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర్ హెడ్​క్వార్టర్స్​ ఉన్న శాన్​ఫ్రాన్సిస్కోకు మకాం మార్చనున్నారు.

Manish Maheshwari
మనీశ్​ మహేశ్వరి
author img

By

Published : Aug 13, 2021, 6:48 PM IST

ట్విట్టర్ ఇండియా అధినేత మనీశ్​ మహేశ్వరికి పదోన్నతి లభించింది. నూతన బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన ట్విట్టర్​ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్​ఫ్రాన్సిస్కోకు మకాం మార్చనున్నారు.

'మనీశ్ మహీశ్వరి ఇకపై గ్లోబల్​ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్​ విభాగ డైరెక్టర్​గా పని చేయనున్నారు.' అని ట్విట్టర్​ జపాన్​, ఏషియా పసిఫిక్​ విభాగ అధ్యక్షుడు యూ ససామోటో పేర్కొన్నారు.

అయితే మనీశ్​ మహేశ్వరి నుంచి భారత కార్యకలాపాల బాధ్యతలను ఎవరికి బదిలీ చేయనున్నారు? అనే విషయంపై ట్విట్టర్​ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.